Pravallika Incident | ప్రవళిక మృతిపై ఆమె తల్లి షాకింగ్ కామెంట్స్ | DNN| ABP Desam

Continues below advertisement

అశోక్ నగర్ లో ప్రవళిక ఆత్మహత్యపై భిన్న కోణాలు వ్యక్తమవుతున్నాయి. గ్రూప్స్ పరీక్షల వాయిదా కారణంగా చనిపోయిందని కొందరు... లవ్ వ్యవహారం వల్ల మృతి చెందిందని మరొకందరు ఆరోపిస్తున్నారు. ఈ సమయంలో ప్రవళిక తల్లి బయటికి వచ్చిన సంచలన వ్యాఖ్యలు చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram