KA Paul Commments on Revanth Reddy | రేవంత్ రెడ్డి పై విరుచుకుపడిన కేఏ పాల్ | ABP Desam
కాంగ్రెస్ పార్టీలో సీనియర్లను రేవంత్ రెడ్డి అవమానిస్తున్నారని కేఏ పాల్ మండిపడుతున్నారు. తనతో చర్చకు రావాలని రేవంత్ రెడ్డికి కేఏ పాల్ సవాల్ విసిరారు.