Students Saved Lives: మహబూబాబాద్ జిల్లా రోడ్డుప్రమాదంలో ప్రాణాలు రక్షించిన విద్యార్థులు | ABP Desam

Continues below advertisement

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం బైపాస్ లో..... ఓ కారు ప్రమాదవశాత్తూ బావిలో పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా... మరో ముగ్గురిని ఇద్దరు పదో తరగతి విద్యార్థులు రక్షించారు. కారులో ఉన్నవారిని టేకులపల్లి వాసులుగా గుర్తించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram