Minister Gangula Kamalakar Interview: టీఆర్ఎస్ ను మునుగోడులో గెలిపిస్తే అభివృద్ధి ఖాయం..!
మునుగోడు ఉపఎన్నికల్లో విజయమే లక్ష్యంగా టీఆర్ఎస్ నాయకులు శరవేగంగా ప్రచారం చేస్తున్నారు. మంత్రి గంగుల కమలాకర్ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ ను మునుగోడులో గెలిపిస్తే ఇన్నేళ్లల్లో జరగని అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు.