Students on Telangana Elections 2023 | ఉద్యోగాలు రాక..చేతిలో పైసలు లేక ప్రచారానికి విద్యార్థులు |ABP
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇయ్యాడనికి చేతకానీ లీడర్లు.. ఇప్పుడు ప్రచారానికి తమని పిలుస్తున్నారంటూ నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారు. నోటిఫికేషన్లు ఫెయిల్ కావడంతో దిక్కులేక బుక్కెడు బువ్వ..పది రూపాయల కోసం జెండాలు మోసే పరిస్థితి వచ్చిందని బాధపడుతున్నారు.