Ex Naxalite Supports Seethakka | బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాజీ నక్సలైట్ల మీటింగ్..? | ABP

Continues below advertisement

Ex Naxalite Supports Seethakka : ఎన్నికల వేళ ములుగు అభయారణ్యంలో రహస్య సమావేశం జరిగింది. జనశక్తి పార్టీలో పనిచేసిన మాజీ నక్సలైట్ అగ్రనేతలు,దళ కమండర్లు సమావేశమయ్యారు. ఉద్యమం నుండి బయటికి వచ్చిన చాలాకాలం తర్వాత వీరంతా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ సమావేశం రాజకీయ కోణంలో జరిగిందన్నది ఆసక్తికరంగా మారింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram