Stone Attack on Vande Bharat Express : మహబూబాబాద్ జిల్లాలో వందేభారత్ పై రాళ్లదాడి | DNN | ABP Desam
Continues below advertisement
మహబూబాబాద్ శివారు లో వందేభారత్ రైలుపై గుర్తు తెలియని వ్యక్తుల రాళ్ళ దాడికి పాల్పడ్డారు. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న వందేభారత్ రైలుపై రాళ్లు విసిరారు.
Continues below advertisement