Formula E Race : ఇందిరమ్మ విగ్రహంకు అడ్డుగా హోర్డింగ్ తొలిగించాలంటూ కాంగ్రెస్ నిరసనలు | DNN

హైదరాబాద్ లో ఈ కార్ రేసింగ్ ఏర్పాట్లు వివాదం రేపుతున్నాయి. రేసింగ్ సమీపంలో ఇందిరా చౌక్ వద్ద ఇందిరమ్మ విగ్రహానికి అడ్డుగా భారీ హోర్డింగ్ ఏర్పాటు చేసారు.దీనిపై కాంగ్రెస్ నేతలు రగిలిపోతున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola