Sonia Gandhi Announced 6 Guarantee Schemes |ఆరు గ్యారెంటీ పథకాలు ప్రకటించిన సోనియా గాంధీ | ABP Desam
తాము అధికారంలోకి వస్తే మహాలక్ష్మీ పథకం పేరు మీద మహిళలకు నెలకు రూ.2500/- అందిస్తామని సోనియా గాంధీ అన్నారు. దీనితో పాటు 6 గ్యారెంటీ పథకాలు ప్రకటించారు.