Smitha Sabharwal Tweet: అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడ్డ డిప్యూటీ తహశీల్దార్
Continues below advertisement
IAS అధికారి స్మితా సభర్వాల్ కు చేదు అనుభవం ఎదురైంది. రెండ్రోజుల క్రితం ఓ డిప్యూటీ తహసీల్దార్ ఆమె ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనపై ఆమె ట్వీట్ చేశారు.
Continues below advertisement