SIT Notice : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శికి సంతోష్ కు సిట్ నోటీసులు | DNN

TRS MLA లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారన్న కేసులో సిట్ దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్, కేరళ NDA కన్వీనర్ తుషార్, బండి సంజయ్ అనుచరుడు న్యాయవాది శ్రీనివాస్, అమృత ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉద్యోగి జగ్గుస్వామి లకు సిట్ విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola