Dharmapuri Arvind On MLC Kavitha: కవిత కాంగ్రెస్ లో చేరుతారని తనకు సమాచారం వచ్చిందన్న అర్వింద్
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ లో చేరేందుకు ఖర్గేకు కాల్ చేసినట్టు తనకు కాంగ్రెస్ నుంచి సమాచారం వచ్చిందని ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన కామెంట్స్ చేశారు.
Tags :
CONGRESS MLC Kavitha Dharmapuri Arvind Telugu News TRS Telangana ABP Desam Mallikarjuna Kharge