MLC Kavitha Counter To Dharmapuri Arvind: అర్వింద్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రౌంగ్ కౌంటర్ ఇచ్చిన కవిత
ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ లో చేరతారని అర్వింద్ చేసిన వ్యాఖ్యలకు... కవిత గట్టిగా బదులిచ్చారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే చెప్పు తీసి కొడతానన్నారు.