Shock to RFCL : రామగుండం ఎరువుల ఉత్పత్తికి మొదట్లోనే బ్రేక్ | ABP Desam

Ramagundam ఎరువుల కర్మాగారం లో యూరియా ఉత్పత్తి ని నిలిపివేయాలంటు, RFCL కు Polution Control Board భారీ షాక్ ఇచ్చింది. పబ్లిక్ హియరింగ్ లో ఉన్న నిబంధనలు పాటించకపోవటం, వ్యర్థ రసాయనాల ను గోదావరి లోకి వదలడం, అమ్మోనియా లీకేజ్ తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎన్నోసార్లు చెప్పినా... యాజమాన్యం పట్టించుకోకపోవటం లేదని పీసీబీ తెలిపింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola