Secunderabad Fire Accident : సికింద్రాబాద్ ఎలక్ట్రిక్ స్కూటర్ షో రూంలో ఫైర్ | DNN | ABP Desam
సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రూబీ ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బ్యాటరీ షోరూమ్‌లో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. షోరూం పైన లాడ్జి ఉండడంతో అందులో పెద్ద సంఖ్యలో ప్రజలు చిక్కుకున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ ఆరుగురు చనిపోయినట్లు CP CV Anandh ప్రకటించారు.