ప్రగతిభవన్ లో కేసీఆర్ తో భేటీ అయిన కుమారస్వామి
తెలంగాణ సీఎం కేసీఆర్ తో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనేక అంశాలపై చర్చించారు.