Second Attack on MLA Guvvala Balaraju : అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై మరోసారి దాడి | ABP Desam
అచ్చంపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వలబాలరాజుపై మరోసారి దాడి జరిగింది. అమ్రాబాద్ మండలం కుమ్మరోళ్లపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన బాలరాజుపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఇటుక రాళ్లతో దాడికి దిగారు