Asaduddin Owaisi on Mallikarjun Kharge : కాంగ్రెస్ అధ్యక్షుడిపై మండిపడిన ఎంఐఎం చీఫ్ | ABP Desam
తెలంగాణ ఎన్నికల్లో తమపై విమర్శలు చేసేందుకు ఏం దొరకక..ముస్లింల దుస్తులపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కామెంట్స్ చేస్తున్నారన్నారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడైనా ఖర్గే ఇప్పటికి RSS మనిషిలానే మాట్లాడుతున్నారన్నారు.