Satyavathi Rathod on Medaram Jatara | మేడారం ఆదివాసీల జాతరే...అందరి జాతర కూడా..| ABP Desam.

Continues below advertisement

Medaram జాతరకు లక్షాలాదిగా తరలి వస్తున్నారు.CM KCR ఖర్చుకు వెనుకాడవద్దని అన్నారు. లక్ష షవర్ ట్యాప్ లు ఏర్పాటు చేశాం. మహిళలకు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. 12 వేల సిబ్బంది. 8 వేల మంది పారిశుద్దకార్మికులను ఏర్పాటు చేశాం. Parking కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. హైమాస్ లైట్లను జాతర తర్వాత గిరిజన గూడేలకు, స్కూల్స్ కు తరలిస్తాం. డబ్బులు దుర్వినియోగం కాకుండా చేశాం. ట్రాఫిక్ జాం కాకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. 12వేల మంది పోలీసులు విధులు నిర్వర్తిస్తారు. 16 వందల ఎకరాల స్థలాన్ని Parking కోసం ఏర్పాటు చేశాం. ABP Desam తో Minister Satyavathi Rathod

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram