Medaram Maha Jathara Explained: మేడారం మహా జాతరలో వనదేవతలను ఎలా తీసుకువస్తారో తెలుసా..?| ABP Desam

Continues below advertisement

Medaram Maha Jathara దేశంలో Kumbha Mela తర్వాత అతి పెద్ద జాతరగా భావిస్తారు. రెండేళ్ల కోసారి జరిగే ఈ జాతరలో ఎన్నో విశేషాలు ఉంటాయి. వనదేవతలను గద్దెలపై తీసుకురావటం, గద్దెలపై భక్తులకు దర్శనమిచ్చే వన దేవతలు, వారి తిరుగప్రయాణం ఇలా పలు దశల్లో అనేకానేక గిరిజన సంప్రదాయాలతో ముడిపడి ఉంటుంది మేడారం మహాజాతర. పూర్తి విశేషాలు ఈ వీడియోలో చూడండి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram