Sarpanch Protest in KCR Constituency: అప్పులు తీసుకొచ్చి పనులు చేసినా బిల్లుల్లేవని అసంతృప్తి

Telangana లో కొన్ని గ్రామాల్లో సర్పంచులు ఆందోళన బాటపట్టారు. పెండింగ్ బిల్లులు వచ్చేదాకా పల్లె ప్రగతి, సమీక్షా సమావేశాలను బహిష్కరిస్తున్నట్టు వెల్లడించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola