Yadadri: యాదాద్రి గోపురం స్వర్ణతాపడానికి బాలుడి ఉంగరం విరాళం
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణానికి తన వంతుగా చేతి ఉంగరం సమర్పిస్తానని ఐదేళ్ల చిన్నారి ముందుకొచ్చాడు. ఆలయ విమాన గోపురం స్వర్ణతాపడం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ చేపట్టిన మహత్కార్యంలో భాగస్వామ్యమయ్యేందుకు ముందుంటానని సన్వీత్ వీర్ తెలిపాడు.
Tags :
Kcr Sanveeth Kour Boy Donate Gold Ring To Yadadri Temple Sanveeth Kour Donates Gold Ring To Yadagiri Gutta