Sadulpur Mahadev Temple : చందనం కడుగుతుంటే స్వామివారి నిజరూప దర్శనం | ABP Desam
Continues below advertisement
ఆదిలాబాద్ జిల్లా సదల్ పూర్ లో అద్భుతం జరిగింది. ఆదివాసీలు తమ ఆరాధ్యదైవంగా పూజించే మహదేవ్, భైరందేవ్ విగ్రహాల చందనోత్సవంలో ఆశ్చర్యకర ఘటన జరిగింది.
Continues below advertisement