PM Modi Posters Near Hyderabad Airport : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పరిసరాల్లో పోస్టర్ వార్ | ABP Desam
మహబూబ్ నగర్ జిల్లా పర్యటన కోసం తెలంగాణకు వస్తున్న ప్రధాని మోదీకి నిరసన తెలుపుతూ పోస్టర్లు వెలిశాయి. శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో మోదీని దశకంఠ రావణుడిలా చూపిస్తూ హామీల విషయంలో ప్రశ్నిస్తూ పోస్టర్లు వేశారు.