RS Praveen Kumar Resigns To BSP |మోదీ, అమిత్ షాల వల్లే బీఎస్పీకి రాజీనామా చేశానంటున్న ప్రవీణ్ కుమార్

Continues below advertisement

RS Praveen Kumar Resigns To BSP |  మోడీ, అమిత్ షా ఇద్దరు కలిసి బీఎస్పీ పార్టీ మీద ఒత్తిడి తెచ్చి బీఆర్ఎస్ పార్టీతో పొత్తు రద్దు చేసుకోమని చెప్పారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. అది ఇష్టం లేకే బీఎస్పీ పార్టీకి రాజీనామా చేశానని ప్రకటించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram