MLC Kavitha Arrest | ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్.. రిమాండ్ విధించిన కోర్టు | ABP Desam

Continues below advertisement

MLC Kavitha Arrest |  ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కోర్టులో చుక్కెదురు అయింది. రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు ఏడు రోజుల రిమాండ్ విధించింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram