RS Praveen Kumar Joins BRS | బీఆర్ఎస్ లో చేరగానే రేవంత్ పై RS ప్రవీణ్ ఫైర్ | ABP Desam
రేవంత్ రెడ్డి గేటు తెరిస్తే వచ్చే గొర్రెల మందలో ఒకడిని కాదని చెప్పుకున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బీఆర్ఎస్ లో చేరిన ఆయన వెంటనే రేవంత్ రెడ్డిపై మండిపడుతూ ప్రెస్ మీట్ పెట్టారు.