Mallareddy Agriculture University Students | మల్లారెడ్డిపై మండిపడుతున్న యూనివర్సిటీస్టూడెంట్స్ | ABP
Continues below advertisement
మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ లో విద్యార్థుల ఆందోళన ఉద్ధృతమవుతోంది. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని చదువు విషయంలో కనీస రూల్స్ పాటించలేదంటూ ఆందోళన చేస్తున్నారు విద్యార్థులు. స్టూడెంట్స్ కి మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు మద్దతు పలికారు.
Continues below advertisement