RS Praveen Family Emotional: బహుజన రాజ్యాధికార యాత్రకు బయలుదేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్| ABP Desam
EX IPS officer RS Praveen Kumar బహుజన రాజ్యాధికారయాత్ర ప్రారంభమైంది. 300 రోజుల పాటు సాగనున్న యాత్ర కోసం కుటుంబాన్ని వదిలివెళ్తున్న సమయంలో ప్రవీణ్ కుమార్ కుటుంబం భావోద్వేగానికి లోనైంది.ప్రవీణ్ కుమార్తె, కుమారుడు తండ్రిని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.