Revanth reddy vs Errabelli Dayakar rao : మళ్లీ తెరపైకి వచ్చిన ఓటుకు నోటు కేసు| ABP Desam
తెలంగాణ ఎన్నికల్లో రాజకీయ వేడి పెరుగుతోంది. రేవంత్ రెడ్డి ఓటుకునోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఎర్రబెల్లి కారణంగానే జైల్లో ఉన్నానని రేవంత్ రెడ్డి కామెంట్స్ చేస్తే..దానికి ఎర్రబెల్లి కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చారు.