BRS MLC Kavitha : నిజామాబాద్ అర్బన్ లో గణేష్ గుప్తా నామినేషన్ ర్యాలీలో కవిత | ABP Desam
నిజామాబాద్ అర్బన్ లో బీఆర్ఎస్ అభ్యర్థి గణేష్ గుప్తా నామినేషన్ ర్యాలీ పాల్గొన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. దక్షిణభారతదేశంలో హ్యాట్రిక్ కొట్టిన తొలిసీఎంగా కేసీఆర్ రికార్డు సృష్టించటం ఖాయమన్నారు.