Revanth Reddy on Prashanth Kishor:ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ లో చేరిక ఇష్టం లేకనే కొంతమంది విషప్రచారం

Prashanth Kishore సారధ్యంలో టీఆర్ఎస్- కాంగ్రెస్ పొత్తుకు దిగుతున్నాయన్న ప్రచారాన్ని TPCC President Revanth Reddy ఖండించారు. కాంగ్రెస్ ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈవిషయమై ఇప్పటికే రాహుల్ గాంధీ స్పష్టతనిచ్చారని రేవంత్ పేర్కొన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola