Job Notification For Telangana Police: తెలంగాణలో పోలీసు నియామకాలకు నోటిఫికేషన్| ABP Desam

Telangana లో పోలీస్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. 16వేల 27 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులను ఈ నోటిఫికేషన్ లో భర్తీ చేయనున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola