Khammam 2Town CI Harsh Behaviour:మంత్రి పువ్వాడ ఆఫీస్ ముట్టడికి వచ్చిన NSUI కార్యకర్తలపై పోలీస్ పవర్
Khammam Two Town CI Sridhar బూతులతో విరుచుకుపడ్డారు. పువ్వాడ ఆఫీస్ ముట్టడికి యత్నించిన NSUI కార్యకర్తలను అడ్డుకున్న సీఐ... తర్వాత దూషణపర్వానికి దిగారు. నానా బూతులు తిట్టారు.