Revanth Reddy Oath Taking Arrangements : సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారానికి సిద్ధం | ABP Desam
ABP Desam
Updated at:
06 Dec 2023 05:44 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎల్బీ స్టేడియంలో మూడు భారీ వేదికలను ఏర్పాటు చేస్తున్న అధికారులు..వేడుకలను చారిత్రాత్మకంగా తీర్చిదిద్దేందుకు యత్నిస్తున్నారు. అసలు ఈ సారి ప్రమాణస్వీకారోత్సవ ప్రత్యేకతలు ఏంటీ..ఈ వీడియోలో.