CM Revanth Reddy Oath Taking : రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారానికి కేసీఆర్ వస్తున్నారా.? | ABP Desam

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు అందరినీ కలిసి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపిన రేవంత్ రెడ్డి.. తర్వాత పార్లమెంటుకు వెళ్లి మల్కాజ్ గిరి ఎంపీగా తనకున్న పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola