Revanth Reddy Hath Se Hath Jodo: ప్రసంగిస్తుండగా రేవంత్ పై రాళ్ల దాడి
Continues below advertisement
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేస్తున్న హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో భాగంగా.... జయశంకర్ భూపాలపల్లిలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిపై రేవంత్ విమర్శలు చేస్తుండగా..... సమీపంలో ఎమ్మెల్యేకే చెందిన థియేటర్ నుంచి BRS కార్యకర్తలు... రేవంత్ పైకి రాళ్లు, వాటర్ బాటిళ్లు, చెప్పులు, కోడిగుడ్లు విసిరారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ప్రతిగా వస్తువులు విసిరారు. పోలీసులు అతికష్టం మీద పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు.
Continues below advertisement