Narsingi Sri Chaitanya Inter Student Suicide: లెక్చరర్ పై విద్యార్థుల ఆరోపణలు
రంగారెడ్డి జిల్లా శివార్లలోని నార్సింగి శ్రీచైతన్య కళాశాలలో విషాదం చోటు చేసుకుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి సాత్విక్.... రాత్రి క్లాస్ రూంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తోటి విద్యార్థులు వెంటనే గుర్తించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ అక్కడికి తీసుకెళ్లేలోపే సాత్విక్ తుదిశ్వాస విడిచాడు.