Revanth Reddy Resignation: ఆ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖ రాసిన రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... మల్కాజ్ గిరి నియోజకవర్గ ఎంపీగా రాజీనామా చేశారు. నిన్న లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు రాజీనామా లేఖను సమర్పించారు. ఆయన కూడా వెంటనే ఆమోదించారు. ఆ తర్వాత మల్కాజ్ గిరి నియోజకవర్గంతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో ఓ బహిరంగ లేఖ పోస్ట్ చేశారు.