CM Revanth Reddy In Delhi: ఎమ్మెల్యేల ప్రమాణం ముందు దిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి ఏం చర్చించారు..?
రాష్ట్ర మంత్రులకు కేటాయించాల్సిన శాఖలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.... దిల్లీ పెద్దలతో నిన్న అర్ధరాత్రి దాకా సుదీర్ఘ భేటీలు నిర్వహించారు.