Revanth Reddy Car Accident | Siricilla: రేవంత్ రెడ్డికి తప్పిన పెను ప్రమాదం | DNN | ABP Desam
Continues below advertisement
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి భారీ ప్రమాదం తృటిలో తప్పింది. సిరిసిల్లలో రేవంత్ రెడ్డి తన కాన్వాయ్ లో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తుండటం వల్ల.... అదుపుతప్పి కాన్వాయ్ లోని కార్లు ఒకదాన్ని ఒకటి ఢీకొట్టాయి. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవటంతో పెనుప్రమాదం తప్పింది. రేవంత్ రెడ్డి సహా అందరూ సురక్షితంగా బయటపడ్డారు. అయితే కార్లు ధ్వంసమయ్యాయి. కొందరు రిపోర్టర్లకు మాత్రం స్వల్ప గాయాలయ్యాయి.
Continues below advertisement