Abdullapurmet Case Hari Hara Krishna Naveen: హరిహరకృష్ణ మానసిక స్థితి ఎలా ఉంటుంది..?

Continues below advertisement

అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఈ కేసులో అన్నీ తెలిసి కూడా నిందితులు పోలీసులను తప్పుదోవ పట్టించారనే విషయాలు ఉన్నతాధికారులు వెల్లడిస్తున్నారు. హత్య తరువాత శరీర భాగాలు వేరు చేసి ఫొటోలు పెట్టడం, ఇంత క్రూరంగా వ్యవహరించిన హరిహర కృష్ణ మానసిక స్దితి ఎలా ఉంది. దీనిపై నిపుణులు ఏమంటున్నారో వారి మాటల్లోనే వినండి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram