Revanth Reddy : కేసీఆర్ వ్యాఖ్యలపై పార్లమెంట్ వద్ద కాంగ్రెస్ ఎంపీల ధర్నా | ABP Desam
దిల్లీ పార్లమెంట్ ఆవరణలో అంబేడ్కర్ విగ్రహం వద్ద TPCC అధ్యక్షుడు, MP Revanth Reddy, సహచర ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధర్నా చేపట్టారు. రాజ్యాంగం మార్చాలన్న KCR వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళన చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలపై ప్రధాని స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై మంగళవారం లోక్ సభలో వాయిదా తీర్మానం ఇస్తామని తెలిపారు.