Bigboss Fame Sarayu: వివాదాస్పదంగా రెస్టారెంట్ ప్రోమోషన్ కోసం విడుదల చేసిన షార్ట్ ఫిల్మ్.| ABP Desam

Big Boss ఫేమ్, Sarayu పై బంజారాహిల్స్ PS లో కేసు నమోదు అయింది. సిరిసిల్లలో 7 Arts Restaurant ను నడుపుతున్న సరయు, రెస్టారెంట్ ప్రోమోషన్ కోసం ఇటీవల ఓ షార్ట్ ఫిల్మ్ విడుదల చేసింది. షార్ట్ ఫిల్మ్ పాటలో సన్నివేశాల పై విశ్వహిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసారు. పాటలో తలకు గణపతి బప్పా మోరియా బ్యాండ్ ధరించి మద్యం సేవించిన సీన్స్ ఉన్నాయని, అవి అభ్యన్తరకరంగా ఉన్నాయని,పాటలో హిందువులను,మహిళలను అవమానించారని పిర్యాదు చేసారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola