Renuka Chowdhury on SI Issue : నన్ను తోసేశారు పడిపోకుండా పట్టుకున్నా | ABP Desam
Continues below advertisement
SI పై అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి స్పందించారు. ఎస్సైని ఉద్దేశపూర్వకంగా పట్టుకోలేదన్న రేణుక....తను పట్టుతప్పి పడిపోతుంటే బ్యాలెన్స్ చేసుకునేందుకు పట్టుకున్నానన్నారు. అసలు ఆందోళనను పక్కకు నెట్టేసి ఈ విషయంపైకి టాపిక్ డైవర్ట్ చేశారంటూ మండిపడ్డారు రేణుకా చౌదరి.
Continues below advertisement