Reavnth Reddy on PM Modi - CM KCR Bond : BJP BRS రెండూ ఒకే పార్టీ అన్న రేవంత్ రెడ్డి | ABP Desam
Continues below advertisement
ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ఇద్దరిదీ ఫెవికాల్ బంధం అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రధాని మోదీ చేసిన ఆరోపణలన్నీ ప్రజలను మభ్యపెట్టేందుకేనన్నారు.
Continues below advertisement