సీఎం కేసీఆర్ కనిపించటం లేదని ఆయనకేం అయ్యిందో తమకు ఆందోళన ఉందని..బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. కేటీఆర్ పైనే తమకు అనుమానం ఉందని అన్నారు.