Reason behind KCR Not Attending Assembly : అసెంబ్లీకి రానంటున్న కేసీఆర్..! డుమ్మా వెనుక వ్యూహం..?
తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) ప్రారంభమై మూడు రోజులు గడుస్తున్నా మాజీ సీఎం కేసీఆర్(KCR) మాత్రం రావటం లేదు. తుంటి ఎముక ఆపరేషన్ తర్వాత కోలుకుంటున్న కేసీఆర్ స్పీకర్ ఛాంబర్ కి వచ్చి ప్రమాణస్వీకారం చేయటం మినహా మళ్లీ అసెంబ్లీలో కనపడలేదు. బడ్జెట్(Telangana Budget 2024) సమావేశాల్లో కేసీఆర్ గైర్హాజరీ దీనికి కారణం ఏంటీ..ఈ వీడియోలో.