MLC Kavitha on Telangana Budget 2024 : తెలంగాణ బడ్జెట్ పై ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ | ABP Desam

తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నుంచి ఎక్కువ ఆశించకపోయినా ప్రభుత్వం విజన్ ఏంటో అర్థం కాలేదన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola