Ramappa Sarees | రామప్ప గుడిలోని రమణీయ శిల్పాలు... పట్టుచీరలపై..!

హనుమకొండ జిల్లా కమలాపూర్‌ చేనేత సంఘం ప్రయెగాత్మకంగా ఈ చీరలు తయారు చేస్తున్నారు. హిమ్రూ చీరలు, చేనేత జీన్స్‌తో ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఇక్కడి నేత కార్మికులు ఇప్పుడు రామప్ప పట్టు చీరలతో మరోసారి ప్రతిభను చాటుతున్నారు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola